Header Ads

మండే ఎండలకి చల్లని AC మరియు కూలర్ల ఆఫర్లను అందిస్తోంది.

మండే ఎండలకి చల్లని ఏసీ మరియు కూలర్ల ఆఫర్లను అందిస్తోంది.మన పేటీమ్మాల్ .లో  అనేకమైన బ్రాండ్స్ యొక్క కూలర్లు మరియు ఏసీ  ల పైన మంచి డిస్ప్లే అందిస్తుండగా వాటిలో మంచి డీల్స్ ని ఒక జాబితాగా అందిస్తున్నాను. ఇది కేవలం పరిమితకాల అఫర్ కాబట్టి, ముందుగా ఎంచుకున్నవారికి మాత్రేమే దక్కించుకునే అవకాశముంటుంది.
ఈ 3 స్టార్ స్ప్లిట్ ఏసీ  కాపర్ కాయిల్ తో వస్తుంది మరియు యాక్టివ్ కార్బన్ ఫైటర్ మరియు యాంటీ-బ్యాక్టీరియా ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఈ ఏసీ ధర రూ.40,990 రుపాయలుగా ఉండగా పేటియం మాల్ దీని పైన 20% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 31,800 ధరతో చెయ్యవచ్చు. అదనంగా, 4,500 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు  నో కాస్ట్ ఈఎంఐ  అందుబాటులో వుంది.ఏసీ & కూలర్ల పైన బెస్ట్ డీల్స్ అందిస్తున్న పేటియం మాల్
3 స్టార్ రేటింగ్ కలిగిన ఈ విండో ఏసీ కూడా కాపర్ కండెన్సర్ తో వస్తుంది. అధనంగా, యాంటీ-బ్యాక్టీరియా ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఈ ఏసీ ధర రూ. 27,990 రుపాయలుగా ఉండగా పేటియం మాల్ దీని పైన 14% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 24,123 ధరతో చెయ్యవచ్చు. అదనంగా, 2,422 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో వుంది.
అమేజాన్ సమ్మర్ సేల్ : AC, కూలర్ మరియు రిఫ్రిజిరేటర్ల పైన బెస్ట్ డీల్స్
పేటీమ్మాల్  నుండి అన్ని ప్రొడక్టుల పైన కళ్ళు చెదిరే క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుకోండి
ఎండవేడిమికి చల్లని కూలర్ల ఆఫర్లు
Filpkart మార్ట్ 1రూపాయి సేల్ అఫర్: కేవలం 2 రూపాయలకే, అరకిలో శనగపిండి మరియు 1కిలో పంచదార
3 స్టార్ రేటింగ్ కలిగిన ఈ విండో ఏసీ కూడా కాపర్ కండెన్సర్ తో వస్తుంది. అధనంగా, స్లీప్ మోడ్, ఆటో రీస్టార్ట్ వంటి ఫిచర్లతో ఉంటుంది. ఈ ఏసీ ధర రూ. 25,190 రుపాయలుగా ఉండగా పేటియం మాల్ దీని పైన 12% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 22,088 ధరతో చెయ్యవచ్చు. అదనంగా, 2,209 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో వుంది.
ఒక్కరికి లేదా ఇద్దరికీ సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 19 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, హాని కొమ్బ్ ప్యాడ్ తో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 8,990 రుపాయలుగా ఉండగా పేటియం మాల్ దీని పైన 47% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 4,799 ధరతో చెయ్యవచ్చు. అదనంగా, 480 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు ఐసీసీ  బ్యాంకు క్రెడిట్ కార్డు తో 5% క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు . 
ఒక్కరికి లేదా ఇద్దరికీ సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 30 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, హాని కొమ్బ్ ప్యాడ్ తో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 11,990 రుపాయలుగా ఉండగా పేటియం మాల్ దీని పైన 54% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 5,490 ధరతో చెయ్యవచ్చు.
ఒక్కరికి లేదా ఇద్దరికీ సరిపోయేలా తీసుకొచ్చిన ఈ కూలర్ 34 లీటర్ల కెపాసిటితో వస్తుంది. అధనంగా, హాని కొమ్బ్ ప్యాడ్ తో మంచి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ కూలర్ ధర రూ. 7,990 రుపాయలుగా ఉండగా పేటియం మాల్ దీని పైన 47% డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి ఈ సేల్ ద్వారా కేవలం రూ. 4,249 ధరతో చెయ్యవచ్చు. అదనంగా, 425 రుపాయల విలువగల క్యాష్ బ్యాక్ అఫర్ మరియు ఐసీసీ బ్యాంకు క్రెడిట్ కార్డు తో 5% క్యాష్ బ్యాక్ కూడా అందుకోవచ్చు . 



No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();