Header Ads

మాళవిక శర్మ ఓ సినిమాకి రెడీఅవుతుంది

చిత్రలహరి సినిమాతో పరవాలేదనిపించుకున్న మన మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించనున్నారు అని సమాచారం. తొలి సినిమా ఫ్లాప్ కావటంతో ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు కాని మాళవిక తొలి సినిమా డిజాస్టర్‌ కావటంతో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు ఇపుడు ఈ భామ  సెకండ్‌ చాన్స్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది ఫ్రెండ్స్.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();