పదో తరగతి పాస్ అయితే చాలు సివిల్స్ లక్ష్యంగా కోచింగ్ ఇవ్వబడుతుంది
పదో తరగతి పాస్ అయితే చాలు సివిల్స్ లక్ష్యంగా కోచింగ్ ఇవ్వబడుతుందని శ్రీ దుర్గ మల్లేశ్వర సంత్కృతాంధ్ర కళాశాల తెలిపింది.వీరి ఆధ్వర్యంలో 5 సంవత్సరాల ఇంటిగ్రెటెడ్ కోర్సును ఉచితంగా అందిస్తున్నారు. 2019-20 విద్యా సంవత్సరంనికి తెలిపారు.
అందించే కోర్సులు : బీ.ఏ(ఓ.ఎల్) తెలుగు, బీ.ఏ(ఓ.ఎల్) సంస్కృతం
మీకు జాయిన్ ఆవాలంటే పెనవున్న ఫోన్ నెంబర్లు ఫోన్ చేయండి
అందించే కోర్సులు : బీ.ఏ(ఓ.ఎల్) తెలుగు, బీ.ఏ(ఓ.ఎల్) సంస్కృతం
సీట్ల వివరాలు.. బీ.ఏ(ఓ.ఎల్) తెలుగు : 50 సీట్లు
బీ.ఏ(ఓ.ఎల్) సంస్కృతం : 50 సీట్లు
బీ.ఏ(ఓ.ఎల్) సంస్కృతం : 50 సీట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వ తరుపున రావాల్సిన స్కాలర్‌షిప్ సౌకర్యం కలదు.
చిరునామ : డోర్.నెం: 21-138/7, అట్కిన్‌సన్ స్కూల్ రోడ్, గొల్లపూడి, విజయవాడ-521225
ఫోన్ నెంబర్లు : 0866-2975646, 8331915646మీకు జాయిన్ ఆవాలంటే పెనవున్న ఫోన్ నెంబర్లు ఫోన్ చేయండి
Post a Comment