Header Ads

మరొక కామెడీ మూవీ వెంకీ సిద్ధం

 ప్రస్తుతం అయన మేనల్లుడు నాగచైతన్య తో కలిసి వెంకీమామ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.నేను లోకల్ వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న దర్శకుడు త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వెంకీ ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మిస్తారని అంటున్నారు. 





No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();