గోదావరి చుక్కానీరు లేవు
హిత నది కరవు కాలంలో సైతం గొడ్డుగోదాకు దాహార్తి తీర్చడంతో పాటు మత్స్యకారులకు చేపలవేటతో ఉపాధి కల్పిస్తోంది.మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలానికి సరిహద్దున ప్రవహిస్తున్న ప్రాణహిత, గోదావరి నదుల ప్రవాహం ఎండాకాలంలో భిన్నంగా ఉంటుంది.అదే గోదావరి చుక్కానీరు లేక బోసిపోవడంతో తీరప్రాంత గ్రామాల పశుపక్షాదులు తాగునీటికి అల్లాడుతున్నాయి.ప్రాణహితలో నీటి ప్రవాహం మూడు కాలాల్లో కొనసాగుతుండగా గోదావరిలో మాత్రం వర్షాకాలనికే పరిమితమవుతోంది.
Post a Comment