Header Ads

టిక్‌టాక్‌ నుంచి ఇక స్మార్ట్‌ఫోన్‌లు వస్తాయంట

. అయితే ఈ యాప్‌ నుంచి స్టార్ట్‌ఫోన్‌ కూడా రానుందన్న వార్తలు ఇప్పుడు వినియోగదారులను మరింత సంతోషానికి గురిచేస్తున్నాయి.వతను కట్టిపడేస్తున్న 'టిక్‌టాక్‌' యాప్‌కు రోజురోజుకి ఆదరణ పెరిగిపోతోంది. ఫొన్‌లో ఈ యాప్‌ ఉందంటే చాలు.. చిన్నాపెద్ద తేడా లేకుండా ఎక్కువ సేపు టిక్‌టాక్‌ వీడియోలను చూస్తూ కనిపిస్తున్నారు.ఫోన్‌కు సంబంధించి కొన్ని పేటెంట్‌ హక్కులు కూడా సంపాదించినట్లు సమాచారం..టిక్‌టాక్‌ మాతృసంస్థ అయిన 'బైట్‌డ్యాన్స్‌' తన సొంత స్మార్ట్‌ఫోన్‌ తయారీలో నిమగ్నమైందని సమాచారం. 'టిక్‌టాక్‌ ఫోన్‌'గా నామకరణం చేసిన ఈ డివైజ్‌లో టిక్‌టాక్‌తోపాటు బైట్‌డ్యాన్స్‌ యాప్స్‌ కూడా ఉండనున్నాయి.



No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();