Header Ads

మహర్షి రివ్యూ

 మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం "మహర్షి"ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లను వసూల్ చేసినట్టు ఇండియా టుడే ధృవీకరించింది.దాదాపు 154.4 కోట్ల షేర్ తో దూసుకు పోతుంది.వంశీ పైడి పల్లి దర్శకత్వంలో, మూడు దిగ్గజ సంస్థలు నిర్మించిన చిత్రం.ఇది మహేష్ కెరీర్ లొనే అల్ టైం టాప్ గ్రాసర్.ఇక 'రంగ స్థలం' లైఫ్ టైం రికార్డులను ఇది క్రాస్ చేస్తుందని సమాచారం.


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();