Header Ads

తెలంగాణ జిల్లా పరిషత్‌ మరియు మండల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఎప్పుడూఅంటే మీరే చూడండి

 జూన్‌ 7న ఎంపీపీ, 8వ తేదీన జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. జూన్ 7న ఎంపీపీ నామినేషన్లను స్వీకరించి..అదే రోజు ఎన్నిక నిర్వహించనున్నారు. జూన్ 8న జెడ్పీ చైర్మన్ల నామినేషన్లను స్వీకరించి..అదే రోజు ఎన్నిక నిర్వహించనున్నారు. జూన్‌ 4న పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();