తీవ్ర నీటి కొరత చెన్నైలో
చెన్నై నగర దాహార్తిని తీర్చేందుకు అనేక ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ నీటి కొరత మాత్రం తీర్చలేక పోతున్నారు.చెన్నై నగర దాహార్తిని తీర్చేందుకు అనేక ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ నీటి కొరత మాత్రం తీర్చలేక పోతున్నారు.చెన్నై మహానగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో చెన్నై మెట్రో రైళ్ళలో శీతలీకరణ సౌకర్యం (ఏసీ యూనిట్లు)ను నిలిపివేశారు. ఫలితంగా చెన్నైలో నడిచే మెట్రో రైళ్ళు ఏసీ సౌకర్యం లేకుండానే పరుగులు తీస్తున్నాయి.

Post a Comment