లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా జగన్ కోసం ఒక స్పెషల్ షో ని ఆర్గనైజ్
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భం గా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. అయితే మీడియా తో మాట్లాడుతూ ఆయన జగన్ కోసం ఒక స్పెషల్ షో ని ఆర్గనైజ్ చేస్తాను అని అన్నారు.
Post a Comment