Header Ads

లింగమార్పిడి చేసుకున్న ఓ వ్యక్తి గెలుపు పురుషుల అందాల పోటీల్లో

లింగమార్పిడి చేసుకున్న ఓ వ్యక్తి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. పురుషుల అందాల పోటీల్లో పాల్గొన్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలవనున్నారు. పుట్టుకతో స్త్రీ అయిన 23 ఏళ్ల బెర్నార్డో రిబేరో.. లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు.
బ్రెజిల్‌లో జరుగనున్న 'మిస్టర్‌ బ్రెజిల్‌' అందాల పోటీలకు ఎంపికయ్యాడు. మిస్టర్‌ బ్రెజిల్‌ టైటిల్‌ సాధించడమే నా కల. రియోడాస్‌ పెడ్రాస్‌ పట్టణం నుంచి పోటీలో ఉన్నాను.  'పుట్టుకతో అమ్మాయినైనా.. ఎప్పుడూ అలా అనిపించలేదు. నాలో పురుష లక్షణాలే అధికం. అందుకే లింగమార్పిడి చేయించుకున్నా అని చెప్పారు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో కాకలంరేపుతుంది.


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();