గెలాక్సీ ఏ50 ధర తగ్గింపు
రూ.2,500 తగ్గించింది. ధర తగ్గింపు నేపథ్యంలో గెలాక్సీ ఏ50లో 4 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.18,490కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.21,000. స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గింపు అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ50లో 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.18,490. ఇక 6 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.21,490. అయితే ఈ ధర తగ్గింపు తాత్కాలికమా? లేక శాశ్వతమా? అనే విషయం తెలియదు.
Post a Comment