Header Ads

తెలంగాణ ఇంటర్ రీ వెరిఫికేషన్ ఫలితాలు

రీ వెరిఫికేషన్ లో రెండో సంవత్సరం విద్యార్థులు 552 మంది, మొదటి సంవత్సరం విద్యార్థులు 585 మంది ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు.తెలంగాణ ఇంటర్ రీ వెరిఫికేషన్ ఫలితాలు వెల్లడయ్యాయి. రీ వెరిఫికేషన్ లో 1,137 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు.పాసైన విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మూడు రోజుల్లో వెల్లడిస్తామని అన్నారు.ఫెయిలైన 3.82 లక్షల విద్యార్థుల సమాధాన పత్రాల రీవెరిఫికేషన్ పూర్తయింది.
link:http://bie.telangana.gov.in/



No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();