Header Ads

రణరంగం ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

శర్వానంద్‌ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.చిత్రానికి 'రణరంగం' అనే టైటిల్‌ ఖరారు చేస్తూ శర్వానంద్‌ ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేసింది చిత్రబృందం. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 2న రిలీజ్‌ చేయనున్నారు.



హలో ఫ్రెండ్స్ రణరంగం ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు ఈ ఫస్ట్ లుక్ ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి హీరోగా శర్వానంద్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం రణరంగం దీన్ని ఆదిత్య మ్యూజిక్ లో లంచ్ అయ్యింది ఏ మూవీ ఆగస్టు 2న రాబోతుంది ఇది శర్వానంద్ 27వ చిత్రం అని చెప్పవచ్చు

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();