గుండె సమస్యలు ఉన్నవారు పల్లీలు తీసుకుంటే చాలు
రోజూ 30 గ్రాములు పల్లీలు తీసుకుంటే చాలు ఇలాంటి సమస్యలను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పల్లీలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో మాంగనీస్, పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్ వ్యాధినిరోధక శక్తి, జ్ఞాపక శక్తిలను పపెంచుతుంది.తేకాదు బలహీనంగా ఉన్న చిన్నారులకు వీటిని రోజూ తినిపించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు ఉత్సాహంగా ఉంటారు.అంతే కాదు గింజల్లో ఉండే విటమిన్ B3, నియాసిన్ జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
Post a Comment