Header Ads

అమెజాన్‌ ప్యాంట్రీలు ఇక 110 పట్టణాలకు వస్తున్నాయి

అమెజాన్‌ ప్యాంట్రీలో 500 బ్రాండ్లకు చెందిన 5,000 ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే బెంగళూరు, దిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, పుణే, వినియోగదారులు ప్యాంట్రిని వినియోగిస్తున్నారు. దీనిలో వినియోగదారులే డెలీవరికి సంబంధించిన స్లాట్‌ను బుక్‌చేసుకోవచ్చు. దీంతోపాటు అమెజాన్‌ గ్రోసరీ విభాగంలో 500 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.ఇన్‌ భారత్‌లో వేగంగా విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా ప్యాంట్రీ సర్వీసులను 110 పట్టణాలకు విస్తరించేందుకు పనులు చేపట్టింది. అమెజాన్‌ ఇండియా కేటగిరీ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ సౌరభ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. 

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();