అమెరికాలో తుఫాను
మధ్య అమెరికా రాష్ట్రం ఒహాయోలో టోర్నడో ధాటికి వందలాది ఇళ్లు నేలకూలాయి.తుఫాను ధాటికి డేటన్ ప్రాంతంలోని స్పోర్స్ సెంటర్‌కు భారీ నష్టాన్నే మిగిల్చింది. మరోవైపు టోర్నడో ధాటికి ఓక్లహోమాలో వరదలు పోటెత్తాయ.. కూలిపోయిన భవనాలకు మరమ్మతులు చేసే పనిలో అధికారులు, ప్రజలు నిమగ్నమయ్యారు.ఒకరు మరణించగా వందలాది మంది గాయపడ్డారు. విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో లక్షలాది మంది ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు.
Post a Comment