మోడీ ప్రమాణస్వీకారం ఖరారు
ఇందులో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలున్నాయి. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, క్రిగిస్థాన్ అధ్యక్షుడు సూరన్‌బే జీన్‌బెకోవ్, మయన్మార్ అధ్యక్షుడు యువిన్ మింట్, మయన్మార్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్‌లు హాజరు అవుతారని ప్రభుత్వ తెలిపింది. రాష్ట్రపతి భవన్‌లో మే 30 సాయంత్రం 7 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోడీతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది బీజేపీ. ఇక రెండవ సారి ప్రధాని బాధ్యతలు చేపట్టనున్నారు నరేంద్ర మోడీ.
Post a Comment