Header Ads

అన్నం తినొచ్చా జ్వరం ఉన్నప్పుడు చూడండి

జ్వరంగా ఉన్న సమయంలో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది.జ్వరం వచ్చినప్పుడు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. పాలు, బ్రెడ్, కొబ్బరినీళ్లు, ఇడ్లీ, ఆయిల్ తక్కువగా ఉన్న ఐటెమ్స్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. 

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();