వడదెబ్బతో చనిపోయిన రైతులు ఖమ్మంలో దారుణం
రాష్ట్రంలో వడదెబ్బతో మరణాలు 400 పైనే.చనిపోయిన వారిలో దినసరి, ఉపాధి కూలీలు, రైతులే అధికం. పెద్దదిక్కును కోల్పోయి రోడ్డునపడ్డ కుటుంబాలు.వందల్లో మృతులు.. పదుల్లో లెక్కలుఉపాధి కూలీలు, దినసరి కూలీలు, అడ్డాకూలీలు, రైతులు, వ్యవ సాయ పనులకు వెళ్లే వారు అధికంగా ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో మరణించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఏప్రిల్ నుంచి మే 10వ తేదీ వరకు 31 మంది మరణించగా అందులో అందరూ రోజువారీ కూలీలే ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మార్చి నుంచి ఇప్పటివరకు 22 మంది మృతిచెందగా.. రోజువారీ కూలీలు ఐదుగురు, ఇద్దరు కౌలురైతులు, ఇద్దరు రైతులు, రజక వృత్తిదారుడు, తాపీ మేస్త్రీ, మేకల కాపరి ఉన్నారు.ఈ సీజన్‌లో వడదెబ్బతో మరణాలు..
జిల్లా మృతుల సంఖ్య
ఖమ్మం 62
ఉమ్మడిమహబునగర్ 60
పెద్దపల్లి 44
కరీంనగర్ 36
నల్లగొండ 35
భద్రాద్రి కొత్తగూడెం 30
మంచిర్యాల 24
సూర్యాపేట 23
ఉమ్మడి వరంగల్ 20
జగిత్యాల 16
ఉమ్మడి మెదక్ 15
కొమురంభీం 13
రంగారెడ్డి 12
జిల్లా మృతుల సంఖ్య
ఖమ్మం 62
ఉమ్మడిమహబునగర్ 60
పెద్దపల్లి 44
కరీంనగర్ 36
నల్లగొండ 35
భద్రాద్రి కొత్తగూడెం 30
మంచిర్యాల 24
సూర్యాపేట 23
ఉమ్మడి వరంగల్ 20
జగిత్యాల 16
ఉమ్మడి మెదక్ 15
కొమురంభీం 13
రంగారెడ్డి 12
ఉమ్మడి నిజామాబాద్ 11
సిరిసిల్ల 10
వికారాబాద్ 8
ఆదిలాబాద్ 8
నిర్మల్ 7
హైదరాబాద్ 5
సిరిసిల్ల 10
వికారాబాద్ 8
ఆదిలాబాద్ 8
నిర్మల్ 7
హైదరాబాద్ 5
Post a Comment