గుడ్డును పగులగొట్టి పోసింది ఎండలో ఆమ్లెట్‌గా మారిపోయింది ఎలా మారిందో కింది వీడియోలో చూడండి
వీడియో లింక్ : https://www.videogram.com/embed/dc0df906-8cdf-4f7f-8efc-b5278e22d746#
కూకట్‌పల్లిలోని ఓ మహిళ ఎండలో ఆమ్లెట్ వేసింది. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలిపేందుకు ఆర్పీ కాలనీలోని విజయమ్మ అనే మహిళ తమ వీధిలో రహదారిపై పెనాన్ని ఉంచి దానిపై గుడ్డును పగులగొట్టి పోసింది. భానుడి భగభగలకు కాసేపట్లోనే ఆ గుడ్డు ఆమ్లెట్‌గా మారిపోయింది.

Post a Comment