Header Ads

నేరేడు గురించి మీకు తెలుసా

ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.ఎ నేరేడులో ఇనుము పుష్కలంగా దొరుకుతుంది. శరీరానికి ఎంతో అవసరమైన హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడానికి సాయం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ దీని పాత్ర అధికం. నేరేడులో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్‌ 'సి' అధికంగా లభిస్తుంది.  నేరేడులో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్‌ 'సి' అధికంగా లభిస్తుంది. మధుమేహం ఉన్న వారికి నేరేడు పండు మంచి ఔషధం. దీనిని రోజూ తింటే రక్తంలోని చక్కెర శాతం క్రమబద్ధమవు తుంది. జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.




No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();