జియో నా మజాకానా
జియో రూ.449 ప్లాన్: మీరు డేటా కాస్త తక్కువగా ఉపయోగిస్తారంటే రూ.449 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. 91 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా లభిస్తుంది. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే 3 నెలల పాటు సేవలు పొందొచ్చు. వాయిస్, వీడియో కాల్స్ ఉచితం. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా ఉపయోగించుకోవచ్చు.
జియో రూ.299 ప్లాన్: మీరు డేటా ఎక్కువగా ఉపయోగిస్తారా? అయితే రోజూ 3జీబీ డేటా పొందొచ్చు. సినిమాలు, వెబ్‌సిరీస్, క్రికెట్ లాంటివి ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లో చూసేవారికి ఉపయోగపడే ప్లాన్ ఇది. 28 రోజుల వేలిడిటీ ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. జియో సినిమా, జియోటీవీ, ఏజియోతో పాటు ఇతర జియో సేవల్ని పొందొచ్చు.
జియో రూ.98 ప్లాన్: ఇది చీప్ అండ్ బెస్ట్ ప్లాన్. తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. మీరు తక్కువ డేటా ఉపయోగిస్తారంటే ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. 28 రోజుల వేలిడిటీ. 2జీబీ డేటా వస్తుంది. దాంతోపాటు 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో సేవల్ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.
జియో రూ.1,699 ప్లాన్:మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసుకోకుండా లాంగ్ టర్మ్ ప్లాన్స్ కోసం చూస్తున్నారా? అయితే రూ.1,699 ప్లాన్ ట్రై చేయొచ్చు. 365 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ 4జీ డేటా లభిస్తుంది. అంటే 547.5 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్, వీడియో కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి
జియో రూ.398 ప్లాన్: మీరు రోజుకు కనీసం 2 జీబీ డేటా వాడుతుంటారా? అయితే రూ.398 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. 70 రోజుల పాటు రోజుకు 2 జీబీ 4జీ డేటా పొందొచ్చు. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ ఉచితం. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా వాడుకోవచ్చు.
మరి రిలయెన్స్ జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో బెస్ట్ ప్లాన్ ఏదీ? 4జీ డేటా కోసం ఏ రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవాలో తెలుసుకోండి.

Post a Comment