ఈ రెండు సినిమాలతో పోటీపడి విజయం సాధిస్తాడా ప్రభాస్
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ మల్టీ స్టారర్ లో విద్యా బాలన్-తాప్సీ-సోనాక్షి సిన్హా-నిత్యా మీనన్ ఇలా పెద్ద స్టార్ క్యాస్టింగ్ తో వస్తోంది. దీని మీద అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక మరో సినిమా బాట్లా హౌస్. జాన్ అబ్రహం నటించిన ఈ మూవీ ముంబై క్రైమ్ హిస్టరీలో చాలా ప్రత్యేకంగా నిలిచిన ఇన్ హౌస్ ఎన్కౌంటర్ ఆధారంగా దర్శకుడు నిఖిల్ అద్వాని రూపొందించింది. ఎంత లేదన్నా ఈ రెండు క్రేజీ సినిమాల ఎఫెక్ట్ నార్త్ లో
సాహో మీద ఉంటుంది.రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ తో సాహో డేట్ ని ఆగస్ట్ 15కి మరోసారి లాక్ చేసిన సాహో టీం అభిమానుల్లో ఉన్న్న సందేహాలకు చెక్ పెట్టేసింది

Post a Comment