Header Ads

రవితేజ మరియు గోపీచంద్‌ల సినిమా మొదలు

ప్రతీ సినిమా చిత్రీకరణకు ముందు తిరుమల రావడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చినట్లు గోపీచంద్‌ తెలియజేశారు.కొంత గ్యాప్‌ తర్వాత తమ కాంబినేషన్‌లో మరో సినిమా చిత్రీకరణకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
అయన రవితేజతో సినిమా చేస్తున్నటు చెప్పారు.ప్రముఖ దర్శకుడు మలినేని నే కథనాయకుడు.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();