OH!BABY ట్రైలర్ చాలా బ్రహ్మాండంగా ఉంది మీకు తెలుసా
ఓ! బేబీ OH!BABY ట్రైలర్ చాలా బ్రహ్మాండంగా ఉంది.ఈ నందినీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం. ఈ చిత్రంలో సమంత అక్కినేని హీరోయిన్ గా నటిస్తుంది నాగ శౌర్య ఈ చిత్రానికి హీరో గా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న సురేష్ బాబు సునీత తాటి విశ్వా ప్రసాద్ థామస్. కో ప్రొడ్యూసర్ డి వివేక్ కంచిభొట్ల వంశీ బండారు చేస్తున్నారు.
ఈ లింక్ లో చూడగలరు: https://www.youtube.com/watch?v=WkduVm-h__4
ఈ లింక్ లో చూడగలరు: https://www.youtube.com/watch?v=WkduVm-h__4
Post a Comment