శర్వానంద్ హీరోగా రణరంగం ఆగస్ట్ 2న రిలీజ్
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.చిత్రానికి 'రణరంగం' అనే టైటిల్ ఖరారు చేస్తూ శర్వానంద్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రబృందం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న రిలీజ్ చేయనున్నారు.
Post a Comment