Header Ads

మినిస్టర్ చాన్స్ అంటూ టీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ

 కేసీఆర్ తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని అందరూ భావిస్తున్నారట.కవితకు తెలంగాణ కేబినెట్‌లో స్థానం కలిపించబోతున్నారన్న వార్తలు తాజాగా తెరపైకి వచ్చాయి.తెలంగాణా సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు.అయితే నిజామాబాద్‌లో ఓడిపోయిన కవిత రాజకీయ భవితవ్యం ఏంటి అంటూ మరి అని  చర్చ పార్టీ జోరుగా సాగుతుంది. అయితే దీనిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు టీఆర్ఎస్ పార్టీ.ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తుంటే కవితకు మంత్రి పదవి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది అని చర్చ  సాగుతుంది అంటూ సమాచారం.


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();