మహేష్ బాబు మహర్షి 16 రోజుల రివ్యూ
తన దూకుడు ను కొనసాగిస్తున్నాడు మహేష్ మహర్షి 16 రోజుల జర్నీ పూర్తి చేసుకుంది.ప్రపంచవ్యాప్తంగా మహర్షి షేర్ దాదాపు రూ.98 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో రూ.100 కోట్ల కూడా సుత్తం చేస్తుదిఅని సమాచారం.ఈదీ మహేష్ మహేష్ బాబు కెరీర్ పరంగా కేవలం రెండు వారాల్లో 90 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన రెండో సినిమాగా మహర్షి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా రెండు మన తెలుగు రాష్ట్రాల్లో మహర్షి మంచి జోష్ లో ఉంది ఈ సినిమాకి.ఇక ఈస్ట్ గోదావరిలో మహర్షి జోరు మామూలుగా లేదు

Post a Comment