ఈ కోడిపెట్ట నిజంగా బంగారు కోడిపెట్టె
ఈ కోడిపెట్ట నిజంగా బంగారు కోడిపెట్టె అనడానికి కారణము ఎటి అంటే
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా లో కొత్త పెళ్లి మండలం దేవుని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ చారి అనే వ్యక్తి పెంచుకుంటున్న
కోడి రోజుకో గుడ్డు పెడుతూ అతనికి బంగారం లాంటి ఆదాయాన్ని ఇస్తుంది. అయితే ఆ కోడి మొదట్లో విడతలో 30 రోజులకు గుడ్లు పెట్టేది పొదుగు వేస్తే 25 పిల్లలు అయ్యాయి.
తర్వాత రెండో విడతలో వరుసగా 50 రోజుల పాటు 50 గుడ్లు పెట్టింది. పొదుపు వేస్తే 45 పిల్లలు అయ్యాయి.
దీంతో గుడ్లను పొదిగించి పిల్లలు అయ్యాక అమ్మడం ద్వారా అతనికి ఏకంగా 40 వేల రూపాయలు ఆదాయం వచ్చిందంట.
అలా ఆ కోడి బాగా గుడ్లు పెడుతున్న దాని చుట్టుపక్కల వారు అందరికీ తెలిసే నట.
అయితే ఆ కోడిని పరిశీలించేందుకు పశువుల డాక్టర్లు వచ్చి దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ కోడి ఫోటో సోషల్ మీడియాలో చాలా హల్ చల్ చేస్తుంది.

Post a Comment