Header Ads

ఓ సొంత తాత చేసిన పని వల్ల మనవడి మరణం

ఓ సొంత తాత చేసిన వల్ల మనవడి ఫస్ట్ మంత్ బర్త్ డే నామకరణ రోజు అతని చావు జరిపించాడు. బర్త్డే కి వచ్చిన ఓ అతిధి సరదాగా బాలుడి తాత తో బర్త్ డే అబ్బాయి మందు తాగనిదే ఈ వేడుక ఎలా పరిపూర్ణం అవుతుందని అన్నాడు అంతే ఆ మాటలు విన్న బాలుడి తాత ఓ పాలగ్లాసులో మద్యం పోసి బాలుడి నోటిలో పోశాడు.
మందు పోసిన తర్వాత అర్థగంట తర్వాత బాలుడు తీవ్ర ఆరోగ్యంతో శ్వాస తీసుకోవడం ఆపేశాడు. దీంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు బాబును బ్రతికించేందుకు వైద్యులు చాలా శ్రమ పడ్డారు చిన్నపిల్లడు మద్యం సేవించడంతో లివర్ పాడైపోయి చనిపోయాడు అని వైద్యులు తెలిపారు.
వైద్యులు చాలా శ్రమ పడ్డారు కానీ ఫలితం ఏం లేకపోయింది. ఈ ఘటన చెన్నై లో చోటు చెన్నై లో చేసుకుంది.


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();