కుంతాల జలపాతం మీకు తెలుసా ఇది తెలంగాణ లో
తెలంగాణలోనే అతి పెద్ద జతపాతం
మరి కుంతాల జలపాతానికి ఎలా చేరుకోవాలో తెలుసా? హైదరాబాద్ నుంచి ఇది 271 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్లి అక్కడి నుంచి నేరెడిగొండ వెళ్లాలి. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ జలపాతం. జలపాతం వద్దకు బస్సులు ఉంటాయి. జలపాతం కిందికి దిగడానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది.
ఈ జలపాతం వీడియో మీకోసం : https://www.youtube.com/watch?v=Uw59s4v9r7w
Post a Comment