మహేష్ బాబు కొత్త సినిమా
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రంతో సూపర్ స్టార్ మహేష్ బాబు గా ఉండే మహేష్ బాబు ఇప్పుడు ఈ కొత్త చిత్రం తో గోల్డెన్ మహేష్ బాబు గా మారబోతున్నాడు ఈ చిత్రం గురించి దిల్ రాజు యూట్యూబ్ లో చెప్పారు .
ఈ చిత్రాన్ని జి ఎం బి గోల్డెన్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్నారు అయితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో వస్తుంది దీన్ని మనం కేకే ఎంటర్టైన్మెంట్స్ లో చూడవచ్చు ఈ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు 2020 సంక్రాంతి కి విడుదల చేయబోతున్నారని సమాచారం.
ఈ చిత్రానికి సంబంధించి కొన్ని మోషన్ పోస్టర్స్ నీ విడుదల చేశారు అయితే ఈ పోస్టర్స్ లో మహేష్ బాబు సైనికుడిగా కనిపిస్తున్నాడు ఈ పోస్టర్స్ ను చూసి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు
యూట్యూబ్ వీడియో లింక్ : https://www.youtube.com/watch?v=OYKOFDmYW48

Post a Comment