భారత గీతం
భారతదేశం మనది
భావి పౌరులం మనమంతా
సుందరమైన దేశంలో
అందర ఒకటై ఉందాం.
మతాలు ఎన్నో ఉన్నాయి
భాషలు ఎన్నో ఉన్నాయి
మతాలు భాషలు ఎన్ని ఉన్నా
మన మనసును కలిసే ఉంటాయి.
ద్వేషం రోషము మనకొద్దు
కోపం మోసం అసలే వద్దు
విశాల హృదయమే సరిహద్దు
ఏకమైతే ఎంతో ముద్దు.
చెయ్యి చెయ్యి కలిపేద్దాం
స్నేహం తో ఇక బ్రతికేద్దాం
అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల
ఆనందంగా జీవిద్దాం.
బుద్ధుని బోధనలను చదివేద్దాం
గాంధీ సూక్తులను పాటిద్దాం
శాంతి సహనం సాదా నాలుగా
అభివృద్ధిని మనం సాధిద్దాం.
రైతు కూలి అందరూ ఒకటే
పల్లె పట్నం అంత ఒకటే
అనుమాన తలనుఅంతం చేస్తూ
ప్రగతి మంత్రమును పాటిద్దాం.
హిమగిరి అంతటి ఆ మహత్యం
సాగరమంతటి గాంభీర్యం
భారతీయులకు నైజాం అంటూ
ప్రపంచమంతటా చాటి చెబుదాం.
భావి పౌరులం మనమంతా
సుందరమైన దేశంలో
అందర ఒకటై ఉందాం.
మతాలు ఎన్నో ఉన్నాయి
భాషలు ఎన్నో ఉన్నాయి
మతాలు భాషలు ఎన్ని ఉన్నా
మన మనసును కలిసే ఉంటాయి.
ద్వేషం రోషము మనకొద్దు
కోపం మోసం అసలే వద్దు
విశాల హృదయమే సరిహద్దు
ఏకమైతే ఎంతో ముద్దు.
చెయ్యి చెయ్యి కలిపేద్దాం
స్నేహం తో ఇక బ్రతికేద్దాం
అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల
ఆనందంగా జీవిద్దాం.
బుద్ధుని బోధనలను చదివేద్దాంగాంధీ సూక్తులను పాటిద్దాం
శాంతి సహనం సాదా నాలుగా
అభివృద్ధిని మనం సాధిద్దాం.
రైతు కూలి అందరూ ఒకటే
పల్లె పట్నం అంత ఒకటే
అనుమాన తలనుఅంతం చేస్తూ
ప్రగతి మంత్రమును పాటిద్దాం.
హిమగిరి అంతటి ఆ మహత్యం
సాగరమంతటి గాంభీర్యం
భారతీయులకు నైజాం అంటూ
ప్రపంచమంతటా చాటి చెబుదాం.
Post a Comment