మా తెలుగు తల్లి గేయం
మా తెలుగు తల్లి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులతో సిరులు దొరలించు మా తల్లి.
గల గల గోదావరి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి.
అమరావతి నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నదులు
తిక్కయ్య కలములతో తీయదనం ఆలు
నిఖిలమై అమ్మాయి నిలిచి యుండును గాక.
రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ ప్రతి భక్తి
తిమ్మరుసు దే యుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెరువుల రింగుమని మారు మ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం .
జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి!!
దాన్ని రచించిన కవి శంకరంబాడి సుందరాచారి.
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులతో సిరులు దొరలించు మా తల్లి.
గల గల గోదావరి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి.
అమరావతి నగర అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నదులు
తిక్కయ్య కలములతో తీయదనం ఆలు
నిఖిలమై అమ్మాయి నిలిచి యుండును గాక.
రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ ప్రతి భక్తి
తిమ్మరుసు దే యుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెరువుల రింగుమని మారు మ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం .
జై తెలుగు తల్లి! జై తెలుగు తల్లి!!
దాన్ని రచించిన కవి శంకరంబాడి సుందరాచారి.
Post a Comment