Header Ads

గుహల్లో హోటల్‌ ఎక్కడ అంటే

.ఈ గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది.
  • ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఒక హోటల్‌. దాని ప్రత్యేకత ఏమిటంటే కొండను తొలిచి నిర్మించిన గుహలలో హోటల్‌ను ఏర్పాటు చేశారురా ని సమాచారం.టర్కీలోని కపడోసియా ప్రాంతంలో ఉర్గుప్‌ అనే గ్రామం ఉంది.
  • మొత్తం ఆరు గుహలలో హోటల్‌ విస్తరించి ఉందిఅని సమాచారం. ఎక్కడ గదులు 30 వరకు ఉన్నాయి. ఈ హోటల్‌లో బస చేస్తే పురాతన వైభవం, ప్రాచీన చరిత్ర కళ్ల ముందు కదలాడిన భావన కలుగుతుంది. అందుకే పర్యాటకులు ఇక్కడ బస చేయడానికి ఆసక్తి చూపుతుంటారు అని సమాచారం. 

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();