Header Ads

మటన్ పాయాతో మోకాళ్ల నొప్పులకు అవుట్

శరీరంలో కాల్షియం మరియు ఐరన్‌ల కోసం మటన్ పాయాను తీసుకోవడం మంచిది. మటన్ పాయాను తీసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.ముందుగా మేకకాళ్లను ప్రెజర్ కుక్కర్‌లో పెట్టి బాగా ఉడికించాలి. ఆ తర్వాత అన్ని రకాల గరం మసాలాలను అందులో వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదినా కూడా వేయాలి. తగినంత మోతాదులో ఉప్పు, కారం, పసుపు ఉపయోగించాలి. చివరగా నోరూరించే మటన్ పాయా తయారవుతుంది.టన్‌లోని విటమిన్స్, క్యాల్షియం, ఐరన్‌ కోసం మటన్ పాయా తీసుకోవడం ఉత్తమమని న్యూట్రీషన్లు అంటున్నారు.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();