బంగారం మరియు వెండి ధర తగ్గింది ఎంత తగిదో మిరే చూడండి
10 గ్రాముల బంగారంపై రూ.150 తగ్గిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకటించింది.న్యూ ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.32,870 కాగా 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.32,700. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధర రూ.80 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.33,030 కాగా 22 క్యారెట్ బంగారం ధర రూ.30,280.న్యూ ఢిల్లీలో వెండి ధర కేజీపై రూ.75 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.37,400. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి రేటు కూడా స్వల్పంగా తగ్గింది.
Post a Comment