చిరుతను చూస్తేనే బయంవేస్తుది కానీ చరణ్ ఎమ్ చేశాడు చూడండి
రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఆఫ్రికా టూర్ లో ఉన్నారు. తిరిగి వచ్చీ రాగానే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ప్రారంభించేయనున్నాడు. కాలికి గాయం కారణంగా మే నెల అంతా బ్రేక్ ఇచ్చినా.. ఫుల్ స్పీడ్ లో నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ జరగనుంది. తన భార్య ఉపాసనతో కలిసి ఆఫ్రికా వెళ్లిన చెర్రీ.. వెకేషన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఎంజాయ్ చేయడం కంటే.. అక్కడి ప్రాంతాలను చుట్టేయడమే పెద్ద పనిగా పెట్టుకున్నారు ఈ జంట.ఆఫ్రికా లోని అడువులను చుట్టేస్తున్నారు మెగా పవర్ స్టార్.. టాంజానియా లోని సెరిగేటి నేషనల్ పార్కులో చరణ్ చిరుత ను చాల దగ్గరగా ఫొటో తీస్తున్న ఫొటో సోషల్ మీడియా లో కొందరు షేర్ చేశారు.
Post a Comment