Header Ads

#Ramuloo_Ramulaa సెకండ్ సాంగ్ ఆలా వైకుంఠపుర్రములో

అల్లు అర్జున్ తీస్తున్న కొత్త చిత్రం అల వైకుంఠ పురంబులో ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత వచ్చిన సెకండ్ సాంగ్ రాముల ఓ రాముల సాంగ్ కూడా చాలా హిట్ అవుతుంది. ఈ ఫుల్ సాంగ్ అక్టోబర్ 26న వస్తుంది. నిన్న సాంగ్ ప్రోమోని విడుదల చేశారు ఆదిత్య మ్యూజిక్. ఈ సాంగ్ కి తమన్ మ్యూజిక్ అందించాడు. ఫస్ట్ వచ్చిన పాట సిద్ శ్రీరామ్ సింగర్ గా పాట పాడు. సెకండ్ సాంగ్ అనురాగ్ , మంగ్లీ సింగర్లు ఈ పాటకి. ఈ సినిమా జనవరి 12న వస్తుంది. సంక్రాంత్రి కానుకగా. 
సాంగ్ లింక్:https://www.youtube.com/watch?v=w7Nm_RHOCT8

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();