Header Ads

సాహో ట్రైలర్ సునామి యూట్యూబేలో

సాహో ట్రైలర్ రిలీజ్ అయింది ఇక ఈ ట్రైలర్ తమిళ్, మలయాళం, హిందీ,కన్నడ, తెలుగు ఈ 5 భాషలలో సాహో ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ యు.వి.క్రియేషన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి సుజిత్. ప్రొడ్యూసర్స్ వంశి - ప్రమోద్.
ఇక ఈ ట్రైలర్ చాలా సునామి సృష్టించింది యూట్యూబ్లో. ట్రైలర్ రిలీజ్ అయిన 15 రోజులకే తెలుగులో రెండు కోట్ల జనం ఈ ట్రైలర్ ను వీక్షించారు. ఇంకా ఎవరైనా సాహో ట్రైలర్ చూడకపోతే ఇప్పుడే చూసేయండి.
సాహో ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=HNnt00swZ5Q

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();