Header Ads

సైరా టీజర్ వచ్చేసింది

సైరా సినిమా టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ 20 ఆగస్టు 2019 న రిలీజ్ చేశారు.
ఈ టీజర్ ఐదు భాషలలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి పాత్ర లో ఉన్నారు.
ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి  సురేందర్ రెడ్డి. ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ. ఇక ఈ సినిమా 02.10.2019 నా రాబోతుంది. మహాత్మా గాంధీ జయంతి నాడు వస్తుంది మన ముందుకు.
ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన ఒక్కరోజులోనే 8.1M+ వ్యూస్ వచ్చాయి. ఇక ఈ సినిమా మెగాస్టార్ కెరియర్లో చాలా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని మెగాఫ్యాన్స్ చెబుతున్నారు.
సైరా టీజర్ లింక్:https://www.youtube.com/watch?v=qZoWxaz2YPc

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();