మీ పాదాలకి పగుళ్లు వస్తున్నాయా
ఈ వర్షాకాలంలో మరియు శీతాకాలంలో పాదాలకి పగుళ్లు రావడం జరుగుతుంది.
కావున ఈ చిట్కాలు పాటిస్తే పగుళ్లు రాకుండా ఉంటుంది అంతేకాక పగుళ్ళు వచ్చిన వారికి కూడా ఏ చిట్కా తో తగ్గిపోతాయి.
చిట్కాలు:
1 రోజు రాత్రి నిమ్మరసంలో కొద్దిగా పెట్రోలియం జల్లి కలిపి మీ కాళ్ల పగుళ్ళకి రాయండి రాత్రంతా ఆ పాదాలను అలా ఉంచుకొని ఉదయం లేవగానే కడుక్కోవాలి ఇలా ఒక వారం రోజులు చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది.
2 గోరు వెచ్చని నేటితో ప్యాకెట్ షాంపు 4 చెంచాల ఆలీవ్‌నూనె వేసి కలపాలి ఇందులో మీ కాళ్లను పావుగంట పాటు నాన్నపెట్టండి. తరవాత శుభ్రంగా తుడుచుకోండి ఇలా చేయడం వల్ల మీ కాళ్లు పగలకుండా ఉంటాయి.
ఈ చిట్కాలను మీ ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి

Post a Comment