సాహోలో ఐటెం సాంగ్ ఈ హీరోయిన్ తోనే
సాహో చిత్రం లో ఐటెం సాంగ్ లో సల్మాన్ ఖాన్ హీరోయిన్ అంట ఈ సినిమాపై రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ చాలా ఆసక్తి పెరుగుతుంది.
ప్రస్తుతం విదేశాల్లో శ్రద్ధ కపూర్ పై ప్రభాస్ సాంగ్ యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ పాట ఆస్ట్రేలియాలో ఒక మంచి లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతుంది.
అయితే ఇది ఇలా ఉండగా ఐటెం సాంగ్ ఉన్న హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో ఐటెం సాంగ్ ఉండబోతుందట. ఈ సినిమా రిలీజ్ ఆగస్టు 15న ఈ సినిమా కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉన్నారు.
Post a Comment