Header Ads

250సీసీ బైక్ త్వరలో ప్రవేశ పెడుతుంది

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు 250 సీసీ బైక్ ను ప్రవేశ పెడుతుంది మన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ. వీటి సౌండ్ అంటే చాలామందికి ఇష్టం అందుకే ఈ బైక్ ని తీసుకుంటారు మరియు మంచి ఇంజన్ స్టైల్ ఇస్ లూకింగ్ ఈ బైక్ లో ఉన్నాయి.
250 cc ఇంజన్ బైక్ను ఎంత ధర అని ఖరారు చేయలేరు. గతంలో రిలీజ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ 650 సీసీ 2.5 లక్షల ఎక్స్ షోరూం. వీటి ధరతో పోలిస్తే  ఈ బైక్ కు కొంచెం తక్కువ ధరకే మనకు అందించే లాగా ఉన్నారు.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();