Header Ads

ఇరాక్ లో శ్రీ రాముడి ఆనవాళ్లు


ఆసియా ఖండంలోని ముస్లిం దేశాల్లో ఒకటైన ఇరాక్ దేశంలో శ్రీ రాముడి ఆనవాళ్లు బయటపడ్డాయి.
అయితే ఇరాక్ లో ఏదో తవ్వకాల్లో బయటపడ్డ శ్రీరాముని ఈ బెల్లో కొండ రాళ్లపై ఉన్న రెండు రాముని ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇవి రెండు వేల సంవత్సరాల క్రిందట ఇవ్వని వీళ్లు భావిస్తున్నారు. అయితే వీటిని పరిశీలించేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్లిన అయోధ్య శోధన సంస్థాన్ బృందం వాళ్లు గుర్తించారు.
అయితే ఇరాక్ లో ఉన్న కొందరు ఈ చిత్రాలు గతంలో అక్కడే ప్రాంతాన్ని పాలించే రాజు దే ఉండవచ్చని ఇరాక్ చిత్రకారులు అంటున్నారు. ఈ ఫోటోలను చూసి శ్రీరాముడు అయితే కామెంట్ చేయండి.



No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();