నితిన్ కొత్త సినిమా మొదలు
నితిన్ కొత్త సినిమా తన 28 వా చిత్రానికి కొబ్బరికాయ కొట్టి వచ్చాడు. రీసెంట్ గా ఇతని వచ్చిన సినిమాలు లై చల్ మోహన్ రంగా శ్రీనివాస కళ్యాణం ఇవి ఫ్లాప్ గా నిలిచాయి. ఇప్పుడు వచ్చే తన కొత్త సినిమా కు నెల గ్యాప్ తీసుకొని మంచి హిట్ కావాలని కొద్ది సమయం తీసుకున్నాడు.
తన 28 వా చిత్రంలో హీరోగా నితిన్ హీరోయిన్స్ గా మలియాలి ప్రియా ప్రకాశ్ వారియర్, మరియు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటించబోతున్నారు. అయితే సినిమాలకి దర్శకత్వం వెంకీ డైరెక్షన్లో వస్తుంది. భీష్మ చిత్రం వస్తుంది. ఏ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం ఇస్తున్నారు. రీసెంట్ గా నితిన్ జూన్ 23 నా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఏదేమైనా ఈ చిత్రం మంచి హిట్ కావాలని ఆశిద్దాం.

Post a Comment