ఓ! బేబీ ట్రైలర్
ఓ బేబీ ట్రైలర్ వచ్చేసింది. ఏ సినిమాలో సమంత అక్కినేని మరియు నాగ శౌర్య నటిస్తున్న చిత్రం. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు డైరెక్షన్ బి. వి నందిని రెడ్డి గారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, ఊర్వశి , ప్రగతి, తేజ.
ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఈ సినిమా జూలై 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఎడిటర్ వచ్చేసి జునైద్. డైలాగ్స్ లక్ష్మి భూపాల. ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసి విట్టల్ కె. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లో వస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.
సినిమా ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=D4x6CeRV5Bc
ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఈ సినిమా జూలై 5న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఎడిటర్ వచ్చేసి జునైద్. డైలాగ్స్ లక్ష్మి భూపాల. ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసి విట్టల్ కె. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లో వస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.సినిమా ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=D4x6CeRV5Bc
Post a Comment