Header Ads

ఎమ్ రాతి కొండ చాలా బాగుంది

650 అడుగుల ఎత్తు ఉండే ఈ రాయి ఆ ఊరికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఆ రాయి చుట్టూరా నునుపుగా ఉంటుంది.ఆ రాయితోనే ఆ ఊరికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వచ్చేలా చేసింది.కొలంబియాలోని 'గ్వటాపె' అనే పట్టణంలో ఒక పెద్ద రాయి ఉంది.


  • రాయి పైభాగంలో విశాలమైన స్థలం ఉంది. పర్యాటకులు జారిపడిపోకుండా చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. చిన్నచిన్న హోటల్స్‌ కూడా వెలిశాయి. ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ నచ్చిన ఫుడ్‌ ఆరగించవచ్చు.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();