Header Ads

గంగానదిలో స్నానం చేస్తూవుండగా 7 మృతి

ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహ జిల్లాలో గంగా నది ఉన్నది అయితే ఒక కుటుంబం వాళ్లు బ్రిడ్జ్ గ్రేట్ వద్ద స్నానం చేస్తున్నప్పుడు ప్రమాద వస్తు ఇద్దరూ నీటిలో మునిగి పోయారు అని మిగితా వారు రక్షించేందుకు నీటిలోకి దూకారు వాళ్లతో వీళ్ళు కూడా చనిపోయారు. అయితే ఐదుగురి మృతదేహాల బయటపడ్డాయని పోలీసులు చెప్పారు మిగతా ఇద్దరి మృతదేహాలు గల్లంతయిన టు వివరించారు.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();